Ambedkar books in telugu pdf free download భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. [4][5].
Dr br ambedkar biography in telugu pdf free download Dr. BR Ambedkar Biography: భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, ఆర్ధికవేత్తగా, న్యాయ శాఖ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా, ఇలా ఎన్నో బాధ్యతలను ఆయను నిర్వర్తించారు. డా. అంబేద్కర్ జననం, విద్య, కాలేజ్, యూనివర్సిటీ, కెరీర్, పోరాటం, ఉద్యోగం, వ్యక్తిగత జీవితం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. డా.
10 lines on dr br ambedkar in telugu BIKKI NEWS (APRIL 14): Dr. BR AMBEDKAR BIOGRAPHY IN TELUGU – భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 – 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.
అంబేద్కర్ గొప్పతనం అంబేద్కర్ గారు కొంకణ ప్రాంతంలోని మహర్ కులానికి చెందిన భీమాభాయి, రాంజీ మాలోజి సక్పాల్ లకు పద్నాలుగో సంతానంగా.. 1891- ఏప్రిల్ 14న జన్మించారు. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ‘అంటవాడ’ గ్రామంలో నివసించేవారు.
B.R. Ambedkar: Autobiography Of భారతీయులంతా స్వేచ్చ, సమత, బంధుభావంతో మెలగాలి. * డా.అంబేద్కర్, సన్యాసం స్వీకరించిన తన పిన తండ్రి ఆశీర్వాదాలతో ఏప్రిల్ 14,1891 న రాంజి సక్పాల్,భీమాబాయ్ దంపతులకు జన్మించాడు. సంత్ కబీర్ దాస్ ఆధ్యాత్మిక ప్రభావం ఇంట్లో కనిపిస్తుంది. తండ్రి రాంజి ఒక సైనిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు.
Ambedkar served as Law and బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలువబడే భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల, కులాలు ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి సమయంలో ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు.
Dr.B.R.Ambedkar Samagra Jeevitha Charithra భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) ( ఏప్రిల్ 14 - డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. [ 4 ][ 5 ].
WATCH: B. R. Ambedkar
బి. ఆర్. అంబేద్కర్ పూర్తి పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. కొందరు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. అంబేద్కర్ భారతదేశానికి చెందిన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరవాత నియమించబడ్డ మొదటి న్యాయ శాఖ మంత్రి మరియు రాజ్యాంగ శిల్పి.